Street Dogs : రెండుసార్లు కరిస్తే జీవిత ఖైదు | Stray Dog Management | Oneindia Telugu

Street Dogs : రెండుసార్లు కరిస్తే జీవిత ఖైదు | Stray Dog Management | Oneindia Telugu

Street Dogs : దేశవ్యాప్తంగా వీధి కుక్క కాటు ఘటనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం వీధి కుక్క కాటు ఘటనలపై తీవ్రంగా స్పందిస్తోంది. వీధి కుక్కల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో యూపీ సర్కార్ తాజాగా ఓ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం వీధి కుక్కలు రెండుసార్లు మనుషుల్ని కరిచాయని నిర్ధారణ అయితే వాటికి జీవిత ఖైదు విధించాలని నిర్ణయించారు. br br Stray dog bites are rising sharply across India — and Uttar Pradesh is taking drastic action. Under a new policy by the Yogi Adityanath government: br br If a stray dog bites a human once without provocation, it will be kept in a shelter for 10 days. After treatment, sterilisation, and microchipping, it may be released. br India Today br br If the same dog bites someone again, it will be confined in a shelter for life. br India Today br br Those who adopt such a “repeat-biter” must sign an affidavit committing to lifetime care, ensuring it does not get abandoned. br India Today br br The measure follows a Supreme Court directive urging humane management of stray dogs and trying to strike a balance between public safety and animal welfare br br br #StreetDogs #DogBite #UPNews #StrayDogs #AnimalWelfare #PublicSafety #IndiaNews #DogBitePolicy #SupremeCourt #UPGovernmentbr br ~PR.358~CA.43~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 31

Uploaded: 2025-09-19

Duration: 03:04

Your Page Title