TATA Nexon: రూ. లక్ష 20 వేలు తగ్గిన టాటా నెక్సాన్..! | Oneindia Telugu

TATA Nexon: రూ. లక్ష 20 వేలు తగ్గిన టాటా నెక్సాన్..! | Oneindia Telugu

TATA Nexon. The central government has reduced GST on vehicles. The center has reduced GST from 28 percent to 18 percent on cars less than 4 meters long, 1200 cc for petrol and 1500 cc for diesel. With this, car companies have also reduced the prices of cars. Tata Motors has reduced the prices of its vehicles drastically. It has also reduced the prices on Tata Nexa, Punch, Tiago and other models. Although the reduced prices will come into effect from September 22, Madhapur Tejaswi Tata Motors says that bookings can be made from now. br కేంద్ర ప్రభుత్వం వాహనాలను జీఎస్టీని తగ్గించింది. 4 మీటర్ల తక్కువ పొడవు, పెట్రోల్ అయితే 1200 సీసీ, డీజిల్ అయితే 1500 సీసీ కన్నా తక్కువ ఉన్న కార్లపై కేంద్రం జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో కార్ల కంపెనీలు కూడా కార్ల ధరలను తగ్గించాయి. టాటా మోటార్స్ తమ వాహనాల ధరలను భారీగా తగ్గించాయి. టాటా నెక్సా, పంచ్, టియాగో, మిగతా మోడళ్లపై కూడా ధరలు తగ్గించింది. తగ్గిన ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చినా.. ఇప్పటి నుంచే బుకింగ్ చేసుకోవచ్చని మాదాపూర్ తేజస్వి టాటా మోటార్స్ వారు చెబుతున్నారు. br #tatamotors br #tatanexon br #gstoncars br br br Also Readbr br 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు..! వినియోగదారులకు కేంద్రం మరో శుభవార్త..! :: br GST 2.0: జీఎస్టీ 2.0కు మద్దతుగా అసెంబ్లీ తీర్మానం.! గేమ్ ఛేంజర్ అన్న సీఎం..! :: br జీఎస్టీ సంస్కరణలతో వీరికి రిలీఫ్, తగ్గే ధరలు ఇవే - నిర్మలా ప్రకటన..


User: Oneindia Telugu

Views: 12

Uploaded: 2025-09-19

Duration: 04:34

Your Page Title