Tata Motors: ధరలు తగ్గడంతో టాటా కార్లకు పెరిగిన డిమాండ్..! | Oneindia Telugu

Tata Motors: ధరలు తగ్గడంతో టాటా కార్లకు పెరిగిన డిమాండ్..! | Oneindia Telugu

Tata Motors.Tata Motors has reduced the prices of its cars in line with the reduced GST rates by the Center. The prices of Tata Nexa, Tata Altroz, Tata Punch and many other Tata cars have been reduced, said Madhapur Tejaswi Tata Motors CEO Raju. He said that from now on, cars can be booked at reduced prices. There is huge demand for Tata Nexon. This car is likely to be reduced from Rs. 1 lakh to Rs. 1 lakh 20 thousand. br టాటా మోటర్స్ వారు కేంద్రం తగ్గించిన జీఎస్టీ రేట్లకు తగ్గట్లుగా కార్ల ధరలను తగ్గించింది. టాటా నెక్సా, టాటా అల్ట్రోజ్, టాటా పంచ్ పాటు అనేక టాటా కార్ల ధరలు తగ్గినట్లు మాదాపూర్ తేజస్వి టాటా మోటార్స్ సీఈఓ రాజు తెలిపారు. ఇప్పుటి నుంచి కార్లను తగ్గిన ధరలతో బుక్ చేసుకోవచ్చని చెప్పారు. టాటా నెక్సాన్ కు భారీగా డిమాండ్ ఉందని.. ఈ కారు రూ.లక్ష నుంచి రూ. లక్ష 20 వేల వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. br #tatamotors br #tatanexon br #gst br br br br Also Readbr br 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు..! వినియోగదారులకు కేంద్రం మరో శుభవార్త..! :: br GST 2.0: జీఎస్టీ 2.0కు మద్దతుగా అసెంబ్లీ తీర్మానం.! గేమ్ ఛేంజర్ అన్న సీఎం..! :: br జీఎస్టీ సంస్కరణలతో వీరికి రిలీఫ్, తగ్గే ధరలు ఇవే - నిర్మలా ప్రకటన..


User: Oneindia Telugu

Views: 29

Uploaded: 2025-09-19

Duration: 04:19

Your Page Title