తెలంగాణలో మొదలైన దసరా సందడి - భాగ్యనగరం వదిలి పల్లెబాట పడుతున్న జనం

తెలంగాణలో మొదలైన దసరా సందడి - భాగ్యనగరం వదిలి పల్లెబాట పడుతున్న జనం

దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు పయనమైన నగరవాసులు - హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కొనసాగుతున్న వాహనాల రద్దీ - హైవేపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసుల అలర్ట్

User: ETVBHARAT

Views: 7

Uploaded: 2025-09-20

Duration: 01:22