Swachh Andhra to Swarna Andhra: చీపురుపట్టి రోడ్ల పై చెత్త ఎత్తిన సీఎం చంద్రబాబు | Asianet Telugu

Swachh Andhra to Swarna Andhra: చీపురుపట్టి రోడ్ల పై చెత్త ఎత్తిన సీఎం చంద్రబాబు | Asianet Telugu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా మాచర్లలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మాచర్ల చెరువు వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు వేసిన సిమెంట్ బల్లలు, నాటిన మొక్కలను పరిశీలించి వారిని సీఎం అభినందించారు.br br #ChandrababuNaidu #SwachhAndhra #SwarnaAndhra #Macherla #Palnadu #AndhraPradesh #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 0

Uploaded: 2025-09-20

Duration: 19:20

Your Page Title