MLC Kavitha: రాకుండా అడ్డుకున్నారు.. వారి అంతు చూస్తా..! | Oneindia Telugu

MLC Kavitha: రాకుండా అడ్డుకున్నారు.. వారి అంతు చూస్తా..! | Oneindia Telugu

MLC Kavitha. MLC and Telangana Jagruti President Kavitha shed tears. She indirectly lashed out at Harish Rao. She warned that she would expose those who had stopped her from coming to Chintamadaka. She challenged that she would see who would stop her from coming to Chintamadaka or Siddipet. On the occasion of Engipula Bathukamma, Kavitha organized Bathukamma celebrations in Chintamadaka, the hometown of her father KCR. She spoke on the occasion while shedding tears. br ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కన్నీరు పెట్టుకున్నారు. పరోక్షంగా హరీశ్ రావుపై విరుచుకు పడ్డారు. తనను చింతమడక రాకుండా అడ్డుకున్నవారి సంగతి తేలుస్తా అని హెచ్చరించారు. చింతమడకకు వస్తా, సిద్దిపేటకు వస్తా ఎవరు అడ్డుకుంటారో చూస్తా అని సవాల్ విసిరారు. ఎంగిపూల బతుకమ్మ సందర్భంగా కవితి తన తండ్రి కేసీఆర్ ఊరు అయిన చింతమడకలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడారు. br #mlckavitha br #harishrao br #siddipeta br br br br Also Readbr br ఆమెనలా వదిలేయండి.. :: br భవిష్యత్తులో KTR, KCRలపై కుట్రలు.. హరీష్ రావు డబుల్ షూటర్- కవిత :: br కాళేశ్వరంపై సీబీఐ విచారణకు బ్రేక్..


User: Oneindia Telugu

Views: 57

Uploaded: 2025-09-22

Duration: 03:01

Your Page Title