Gold Price Today : వెండి, బంగారం కొనే ముందు ఆలోచించుకోండి, నేటి ధరలు ఇవే | Oneindia Telugu

Gold Price Today : వెండి, బంగారం కొనే ముందు ఆలోచించుకోండి, నేటి ధరలు ఇవే | Oneindia Telugu

సెప్టెంబర్ 22, సోమవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ. 43 పెరిగి రూ.11,258 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 10,320 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.8,444 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.4,300 పెరిగి రూ. రూ.11,25,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 10,32,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.8,44,400 వద్ద ట్రేడ్ అవుతోంది br br Gold Price Update (Sept 22) 🚨 br br In today's video, we are reviewing the latest gold prices in India for September 22, Monday. The prices for 24-carat, 22-carat, and 18-carat gold have shown a significant increase. br br 🔶 Gold Prices (Per Gram): br br 24-carat gold: ₹11,258 (+₹43) br br 22-carat gold: ₹10,320 br br 18-carat gold: ₹8,444 br br 🔶 Gold Prices (100 Grams): br br 24-carat gold: ₹11,25,800 (+₹4,300) br br 22-carat gold: ₹10,32,000 br br 18-carat gold: ₹8,44,400 br br Stay tuned for more updates on the gold market! Don't forget to Like, Share, and Subscribe for more financial insights. br br #GoldPriceToday #GoldRate #GoldPriceUpdate #GoldMarket #GoldPriceTelugu #GoldRateTelugu #GoldPriceInformationbr br ~PR.358~CA.240~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 45

Uploaded: 2025-09-22

Duration: 02:58