5 Rupees Tiffin: హైదరాబాదీలకు గుడ్ న్యూస్..! | Oneindia Telugu

5 Rupees Tiffin: హైదరాబాదీలకు గుడ్ న్యూస్..! | Oneindia Telugu

5 Rupees Tiffin. Women expressed happiness over the provision of tiffin for just Rs 5. They said that it is a great thing to provide tiffin for just Rs 5. They said that this is useful for the poor. If tiffin is Rs 30 outside, it is a good thing to provide it for just Rs 5 here. They thanked Chief Minister Revanth Reddy. Tiffin for Rs 5 will be provided at 60 places. br 5 రూపాయలకే టిఫిన్ ఇవ్వడంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. రూ.5 లకే టిఫిన్ ఇవ్వడంపై చాలా గొప్ప విషయమన్నారు. ఇది పేదలకు ఉపయోగకరంగా ఉందన్నారు. టిఫిన్ బయట రూ.30 ఉంటే ఇక్కడ రూ.5 లకే ఇవ్వడం మంచి విషయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. 60 చోట్ల రూ.5 టిఫిన్ ఇవ్వనున్నారు. br #congress br #ghmc br #cmrevanthreddy br br br br Also Readbr br నేటి నుంచే "ఇందిరమ్మ క్యాంటీన్లు" ప్రారంభం.. రూ.5కే టిఫిన్ !! :: br తెలంగాణ "గోవా" అందాలు.. హైదరాబాద్ నుంచి 70 కి. మీ. దూరంలోనే.. :: br MGBS​ నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం..


User: Oneindia Telugu

Views: 39

Uploaded: 2025-09-29

Duration: 02:18

Your Page Title