తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను పెట్టేవరకు ఫైట్ చేద్దాం: Kalvakuntla Kavitha | Asianet News Telugu

తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను పెట్టేవరకు ఫైట్ చేద్దాం: Kalvakuntla Kavitha | Asianet News Telugu

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మను తొలగించారని, మళ్లీ బతుకమ్మను పెట్టేవరకు పోరాడుతామని కవిత తెలిపారు. బతుకమ్మ పండుగను తెలంగాణ ఆత్మగౌరవంగా కాపాడాలని పిలుపునిచ్చారు.br br #Telangana #Bathukamma #KalvakuntlaKavitha #london #TelanganaJagruthi #TelanganaCulture #BathukammaFestival #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 0

Uploaded: 2025-09-29

Duration: 05:02

Your Page Title