Bathukamma 2025: Opal Suchata Miss World హైదరాబాద్‌లో బతుకమ్మ ఆడిన మిస్ వరల్డ్ | Asianet News Telugu

Bathukamma 2025: Opal Suchata Miss World హైదరాబాద్‌లో బతుకమ్మ ఆడిన మిస్ వరల్డ్ | Asianet News Telugu

సరూర్‌నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆడిపాడుతూ జానపద నృత్యాలు చేశారు. ఈ వేడుకలకు తెలంగాణ సంస్కృతి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి దానసరి సీతక్క, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి గద్వాల్, మిస్ వరల్డ్ 2025 ఓపాల్ సుచతతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.br br #Bathukamma2025 #TelanganaCulture #SaroorNagarStadium #WomenCelebration #OpalSuchata #JupallyKrishnaRao #Seethakka #VijayalaxmiGadwal #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 1

Uploaded: 2025-09-30

Duration: 11:03

Your Page Title