Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర..! | Oneindia Telugu

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర..! | Oneindia Telugu

Gold Price Today. The price of gold is increasing every day and is setting new records. Today, the price of 24 carat ten grams of gold has reached 1, 19, 400. The price of 22 carat 10 grams of gold has reached Rs. 1, 09, 450. In Hyderabad, the price of 10 grams of gold is Rs. 1, 19, 400, while the price of 22 carat gold is Rs. 1, 09, 450. The price of silver has also increased significantly. br బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ రోజు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 19, 400కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 09, 450కి చేరింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 19, 400 ఉండగా 22 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ. 1, 09, 450 గా ఉంది. వెండి ధర కూడా భారీగానే పెరిగింది. br #gold br #goldprice br #goldrate br br br Also Readbr br బంగారం దూకుడు: ఆల్-టైమ్ రికార్డులు :: br గుడ్ న్యూస్ తగ్గిన బంగారం ధరలు..శుక్రవారం తులం ఎంతంటే..? :: br పండగ పూట కూడా కరుణించని బంగారం.. 10 గ్రాముల ధర ఎంతంటే..


User: Oneindia Telugu

Views: 51

Uploaded: 2025-10-05

Duration: 02:35

Your Page Title