Bigg Boss Kannada Studio Shutdown by KSPCB: కన్నడ బిగ్ బాస్ హౌస్ సీజ్ అసలుకారణం ఇదే | Asianet Telugu

Bigg Boss Kannada Studio Shutdown by KSPCB: కన్నడ బిగ్ బాస్ హౌస్ సీజ్ అసలుకారణం ఇదే | Asianet Telugu

బెంగళూరు జిల్లా బిడದಿ వద్ద ఉన్న బిగ్ బాస్ కన్నడ స్టూడియోను కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) మూసివేయాలని ఆదేశించింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకుంది. సరైన అనుమతులు లేకుండా స్టూడియో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.br br #BiggBossKannada #KSPCB #Bidadi #EnvironmentalViolation #KannadaNews #BreakingNews #RealityShow #BiggBossNews #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 14

Uploaded: 2025-10-07

Duration: 03:38

Your Page Title