Jubilee Hills Bypoll: TDP Plans Surprise Entry | జూబ్లీహిల్స్ బరిలో టిడిపి..? | Asianet News Telugu

Jubilee Hills Bypoll: TDP Plans Surprise Entry | జూబ్లీహిల్స్ బరిలో టిడిపి..? | Asianet News Telugu

హైదరాబాద్ మహానగరంలో ఎన్నికల సందడి మొదలయ్యింది. ప్రతిపక్ష బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోవడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటు ఖాళీ అయ్యింది. దీంతో బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఇక్కడ కూడా ఉపఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది... ఈమేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలచేసింది. అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదలతో ఉపఎన్నిక ప్రక్రియ ప్రారంభంకానుంది... నవంబర్ 11 పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి పలితాన్ని వెల్లడించనున్నారు.br br #JubileeHillsBypoll #TDP #ChandrababuNaidu #NTRFamily #NandamuriSuhasini #TelanganaPolitics #HyderabadElections #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 0

Uploaded: 2025-10-08

Duration: 05:41

Your Page Title