Weather Update : బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. ఇక కుండపోతే | oneindia Telugu

Weather Update : బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. ఇక కుండపోతే | oneindia Telugu

Weather Update | తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడటం లేదు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం కురుస్తోంది. కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పుడు వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. ఈ నెల 11వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడనుందని వెల్లడించింది. ఫలితంగా మూడు రోజులు ఏపీ, తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. br br br According to reports, a low-pressure system is likely to form over the Bay of Bengal on October 11. Due to this, heavy to very heavy rainfall is expected in several districts of Andhra Pradesh and Telangana for the next three days. br br ⚠️ Weather Alert Highlights: br ☁️ New low-pressure area on Oct 11 br 🌧️ Heavy rains expected for 3 days br 🌊 Possible thunder and gusty winds br 📍 Affected areas: Coastal Andhra, Rayalaseema, Telangana br br 📺 Stay tuned for live weather updates, rainfall alerts, and district-wise IMD warnings in this video.


User: Oneindia Telugu

Views: 23.7K

Uploaded: 2025-10-09

Duration: 01:34

Your Page Title