Who is Naveen Yadav? Congress Candidate for Jubilee Hills Bypoll: ఎవరీ నవీన్ యాదవ్? | Asianet Telugu

Who is Naveen Yadav? Congress Candidate for Jubilee Hills Bypoll: ఎవరీ నవీన్ యాదవ్? | Asianet Telugu

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలయ్యింది. ఓవైపు స్థానిక సంస్థలు.. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ కాస్త వెనకబడిందనే చెప్పాలి. అభ్యర్థి ఎంపికలో తర్జనభర్జన పడిన కాంగ్రెస్.. ఎట్టకేలకు నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ బరిలో అభ్యర్థిని ప్రకటించింది.br br #NaveenYadav #JubileeHillsBypoll #CongressTelangana #BRS #Azharuddin #AnjanKumarYadav #RevanthReddy #TelanganaPolitics #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 4

Uploaded: 2025-10-10

Duration: 04:24

Your Page Title