'ఏపీ ఎక్సైజ్‌ సురక్ష యాప్‌'తో నకిలీ మద్యం గుర్తింపు - ప్రారంభించిన సీఎం చంద్రబాబు

'ఏపీ ఎక్సైజ్‌ సురక్ష యాప్‌'తో నకిలీ మద్యం గుర్తింపు - ప్రారంభించిన సీఎం చంద్రబాబు

నకిలీ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక యాప్‌ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు - సీసాపై బార్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే పూర్తి వివరాలు వెల్లడి - ‘ఎర్రర్‌ ఇన్‌వాలిడ్‌’ అని వస్తే అనుమానించాల్సిందే

User: ETVBHARAT

Views: 13

Uploaded: 2025-10-13

Duration: 05:35

Your Page Title