IND vs AUS : Australia Crush India by 7 Wickets! DLS Drama in Series Opener! | Oneindia

IND vs AUS : Australia Crush India by 7 Wickets! DLS Drama in Series Opener! | Oneindia

ఆస్ట్రేలియా పర్యటనను టీమ్ఇండియా పేలవంగా ఆరంభించింది. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌కు వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించడంతో ఆటను 26 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. br br br br Australia clinched victory in the 1st ODI of the 3-match series, defeating India by 7 wickets via the DLS Method. br br India: 1369 br br Australia: 1313 (DLS Target Achieved) br br Despite a modest total by India, Australia comfortably chased down the revised target to take a 1-0 lead in the series. br br 👉 Watch the full video for: br br Match Highlights br br Key Performances br br Turning Points br br What went wrong for Team India? br br Who will bounce back in the next game? Comment your thoughts! br br br br #INDvsAUS #RohitSharma #ViratKohli #IndiaVsAustralia #ODISeries #Cricket #RetirementDebate #IndianCricket #TeamIndia #KohliFans #RohitFans #ODISeries #CricketHighlights #DLSMethod #AustraliaWin #TeamIndia #CricketNews #MatchReview #IndiaVsAustraliabr br Also Readbr br మీకు దండం పెడతాం.. ఇక రిటైర్మెంట్ ప్రకటించండి..! :: br వాహ్..


User: Oneindia Telugu

Views: 74

Uploaded: 2025-10-19

Duration: 01:50

Your Page Title