Pawan Kalyan: కోటి మందికి ప్రయోజనం పథకాన్ని కాపాడిన డిప్యూటీ సీఎం పవన్ | Oneindia Telugu

Pawan Kalyan: కోటి మందికి ప్రయోజనం పథకాన్ని కాపాడిన డిప్యూటీ సీఎం పవన్ | Oneindia Telugu

ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతి రాష్ట్రానికి నిధులను కేటాయించింది. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను దెబ్బతీసేలా దాని గురించి పట్టించుకోకుండా వ్యవహరిస్తే, ప్రస్తుత కూటమి సర్కార్, ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన నిధులు సకాలంలో వినియోగించుకోవడం వల్ల మురిగిపోయే పరిస్థితి వస్తే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రానికి అభ్యర్థించారు. దీంతో కేంద్రం వీరి అభ్యర్థన మేరకు జల్ జీవన్ మిషన్ పథకం నిర్దేశిత గడువును మరో నాలుగేళ్లపాటు పొడిగించింది. ఐదుజిల్లాల పరిధిలో దీనితో 7910 కోట్ల రూపాయల పనులను చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కోటి మంది దాహార్తి తీరే అవకాశం ఉంది. br br br The Central Government’s Jal Jeevan Mission aims to deliver safe drinking water to every household. After years of delay, the Andhra Pradesh coalition government — led by CM Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan — has revived the mission with renewed focus. With ₹7,910 crore projects across five districts, the plan will bring clean water to over one crore citizens. br br Watch the full story of how Pawan Kalyan’s efforts and Chandrababu’s leadership secured a four-year extension for this life-changing mission br br #JalJeevanMission #PawanKalyan #ChandrababuNaidu #AndhraPradesh #SafeWaterForAll #CleanWaterMission #APDevelopment #CentralGovernment #JalJeevan #WaterForEveryHomebr br Also Readbr br శుభవార్త.. కోటి మందికి ప్రయోజనం చేకూర్చే ఆ కేంద్ర పథకాన్ని కాపాడిన పవన్ కళ్యాణ్ :: br ఇంకో సంవత్సరం మాత్రమే ఉంటా .. రేణు దేశాయ్ సంచలన కామెంట్స్ :: br విజయవాడ బీసెంట్ రోడ్‌లో సీఎం చంద్రబాబు..


User: Oneindia Telugu

Views: 100

Uploaded: 2025-10-21

Duration: 01:57

Your Page Title