Kurnool Bus Accident: స్లీపర్ బస్సుల్లోనే ప్రమాదాలు ఎందుకు? | Safety Checks Before You Travel

Kurnool Bus Accident: స్లీపర్ బస్సుల్లోనే ప్రమాదాలు ఎందుకు? | Safety Checks Before You Travel

కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం యావ‌త్ దేశాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వెళ్తున్న బ‌స్సులో మంట‌లు చెల‌రేగి 20 మంది ప్రయాణికులు సజీవ దహనమ‌య్యారు. ఇలాంటి ప్రమాదాలు పెరుగుతోన్న నేప‌థ్యంలో స్లీపర్‌ బస్సుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.br br #KurnoolBusAccident #BusFireTragedy #SleeperBusSafety #AndhraPradeshNews #BusAccidentIndia #TravelSafety #PublicTransport #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 32

Uploaded: 2025-10-24

Duration: 03:24