కర్నూలు ఘటనతో అధికారుల అప్రమత్తం - ప్రైవేట్ ట్రావెల్స్​ బస్సుల్లో​ విస్తృత తనిఖీలు

కర్నూలు ఘటనతో అధికారుల అప్రమత్తం - ప్రైవేట్ ట్రావెల్స్​ బస్సుల్లో​ విస్తృత తనిఖీలు

కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ రవాణా శాఖ - ఎల్బీనగర్‌లోని చింతలకుంట వద్ద తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ అధికారులు - నిబంధనలు పాటించని 4 ట్రావెల్స్‌ బస్సులపై కేసులు నమోదు

User: ETVBHARAT

Views: 16

Uploaded: 2025-10-25

Duration: 02:04