MONTHA CYCLONE ALERT:ముంచుకొస్తున్న మొంథా సైక్లోన్..ఈతీర ప్రాంతాలకు హెచ్చరికలు | Asianet News Telugu

MONTHA CYCLONE ALERT:ముంచుకొస్తున్న మొంథా సైక్లోన్..ఈతీర ప్రాంతాలకు హెచ్చరికలు | Asianet News Telugu

విశాఖపట్నం సైక్లోన్ వార్నింగ్ సెంటర్ డ్యూటీ ఆఫీసర్ నాగభూషణం తెలిపారు — ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, అది మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, యానం, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల వారికి ముందస్తు తుపాన్ హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్ర యాత్రలు చేయవద్దని సూచించారు.br br #CycloneAlert #monthacyclone #cyclone #AndhraPradeshWeather #rains #weatherupdate #Visakhapatnam #Nagabhushanam #BayOfBengal #DepressionAlert #CycloneWatch #IMD #OdishaCoast #Yanam #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 3

Uploaded: 2025-10-25

Duration: 16:04