Jubilee Hills By Elections: సానుభూతి ఉన్నా గెలుపు ఆయనదే..! | Oneindia Telugu

Jubilee Hills By Elections: సానుభూతి ఉన్నా గెలుపు ఆయనదే..! | Oneindia Telugu

Jubilee Hills By Elections. It is said that there will be a close contest in the Jubilee Hills by-election. It is believed that Maganti Sunitha is likely to gain sympathy. However, since the Congress is in power, it is said that Naveen Yadav is likely to win. It is said that the roads in Hyderabad are not in good condition. It is said that it would be good if roads were built. br జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హోరాహోరీ పోటీ ఉంటుందని చెబుతున్నారు. మాగంటి సునీతకు సానుభూతి కలిసొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండండతో నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ లో రోడ్లు సరిగా లేవని చెబుతున్నారు. రోడ్లు వేయిస్తే మంచిదని చెబుతున్నారు.


User: Oneindia Telugu

Views: 16

Uploaded: 2025-10-26

Duration: 05:35