Minister Rammohan Naidu Son: ఘనంగా రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల | Asianet News Telugu

Minister Rammohan Naidu Son: ఘనంగా రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల | Asianet News Telugu

పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల, నామకరణోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి రామ్మోహన్ నాయుడు తన కుమారుడికి “శివాన్ ఎర్రన్నాయుడు” అనే పేరు పెట్టారు.br br #KRamMohanNaidu #BarasalaCeremony #NamingCeremony #srikakulam #tdpmp #name #shivaan #ShivanErrannaNaidu #politics #AndhraPolitics #RamMohanNaiduFamily #TeluguNews #Celebrities #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 0

Uploaded: 2025-10-27

Duration: 01:38