Cyclone Montha: బాపట్లలో తుఫాన్ ఎఫెక్ట్ ఎవరు బయటకు రావొద్దు: కలెక్టర్ | Asianet News Telugu

Cyclone Montha: బాపట్లలో తుఫాన్ ఎఫెక్ట్ ఎవరు బయటకు రావొద్దు: కలెక్టర్ | Asianet News Telugu

మొంథా తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లా తీరప్రాంతాల్లో భారీ గాలులు, వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అవసరమైతే తాత్కాలిక శిబిరాల్లోకి తరలించేందుకు సిబ్బందిని సిద్ధం చేశారు. తుఫాన్‌పై తాజా పరిస్థితులు ఈ వీడియోలో తెలుసుకోండి.br br #CycloneMontha #BapatlaDistrict #IMDAlert #AndhraPradeshCyclone #WeatherUpdate #CollectorWarning #CycloneAlert #HeavyRains #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 1

Uploaded: 2025-10-28

Duration: 06:32