Deputy CM Pawan Kalyan: పొలాల్లోకి దిగి రైతుల గోడు విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Asianet Telugu

Deputy CM Pawan Kalyan: పొలాల్లోకి దిగి రైతుల గోడు విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Asianet Telugu

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు వద్ద తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని ధైర్యం చెప్పారు.br br #PawanKalyan #DeputyCMPawanKalyan #CycloneMontha #Avanigadda #Koduru #Farmers #AndhraPradeshNews #CycloneDamage #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 0

Uploaded: 2025-10-30

Duration: 09:16