కాశీబుగ్గ తొక్కిసలాటపై చంద్రబాబు సీరియస్‌ | Kashibugga Stampede | Asianet News Telugu

కాశీబుగ్గ తొక్కిసలాటపై చంద్రబాబు సీరియస్‌ | Kashibugga Stampede | Asianet News Telugu

కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల పరిస్థితిపై అధికారులను వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.br br #ChandrababuNaidu #KashibuggaStampede #AndhraPradeshNews #CMChandrababu #TDP #AndhraPradeshCM #PublicSafety #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 0

Uploaded: 2025-11-01

Duration: 05:39