Shafali Verma Historic Knock in World Cup Final 2025 | Indian Women Cricket | Asianet News Telugu

Shafali Verma Historic Knock in World Cup Final 2025 | Indian Women Cricket | Asianet News Telugu

భారత మహిళా క్రికెట్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. టీమిండియా యంగ్ క్రికెటర్ షఫాలీ వర్మ 87 పరుగుల ఇన్నింగ్స్ తో వరల్డ్ కప్ ఫైనల్‌లో చరిత్ర సృష్టించింది. ఎప్పటికీ గుర్తిండిపోయే నాక్ ఆడింది. భారత క్రికెట్‌లో టాప్ ఓపెనర్‌గా పేరు పొందిన షఫాలీ వర్మ 2004 జనవరి 28న హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్‌లో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు క్రికెట్‌పై ఆసక్తి ఉండేది. కానీ ప్రాథమిక దశలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ క్రమశిక్షణతో కృషి చేస్తూ తన కలను నెరవేర్చింది. ప్రస్తుతం 21 ఏళ్ల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌లో తనకంటూ గుర్తింపు పొందిన యంగ్ ప్లేయర్ గా నిలిచింది.br br #ShafaliVerma #WomensCricket #INDvsSAFinal #WorldCup2025 #TeamIndia #IndianWomenCricket #CricketHistory #WPL #ShePower #CricketHighlights #DYPatilStadium #AsianetNewsTelugu br br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 0

Uploaded: 2025-11-02

Duration: 04:12