Chevella Bus Accident: వద్దు బిడ్డ అంటే వినలేదు.. ఇప్పుడు ఏం చేయాలి..! | Oneindia Teugu

Chevella Bus Accident: వద్దు బిడ్డ అంటే వినలేదు.. ఇప్పుడు ఏం చేయాలి..! | Oneindia Teugu

Chevella Bus Accident. The Chevella road accident incident has created a sensation in the state. The mother, in tears, said that her daughter had an exam and boarded the bus and will never return. She questioned who was responsible for this. Prime Minister Narendra Modi and CM Revanth Reddy responded to the incident. br చేవెళ్ల రోడ్డు ప్రమాదం ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తమ కూతురు ఎగ్జామ్ ఉందని బస్ ఎక్కి వెళ్లిందని.. ఇప్పుడు ఎప్పటికీ తిరిగిరాదని తల్లి కన్నీరు పెట్టుకుంది. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.


User: Oneindia Telugu

Views: 14

Uploaded: 2025-11-03

Duration: 02:39