Chevella Bus Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోయారు..! | Oneindia Telugu

Chevella Bus Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోయారు..! | Oneindia Telugu

Chevella Bus Accident. చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రోడ్డు ప్రమాదం విచారణం వ్యక్తం చేశారు. వారికి పరిహారం ప్రకటించినట్లు గుర్తు చేశారు. కాగా చేవెళ్ల బస్ ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు చిన్నగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు చెబుతున్నారు. ఎన్నసార్లు రోడ్డు వెడల్లు చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే దారి ఇంత దారుణంగా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 10

Uploaded: 2025-11-03

Duration: 03:25