Netball Player Tharjini Sivalingam Visit Tirumala: అయ్ బాబోయ్ ఎంత పొడుగో | Asianet News Telugu

Netball Player Tharjini Sivalingam Visit Tirumala: అయ్ బాబోయ్ ఎంత పొడుగో | Asianet News Telugu

తిరుపతి: తిరుమలలో ప్రముఖ బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్, శ్రీలంక నెట్‌బాల్ స్టార్ తర్జిని శివలింగం శ్రీ వారి దర్శనం చేసుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.br br #Tirumala #Tirupati #TussharKapoor #TharjiniSivalingam #netballplayer #srilanka #LordVenkateswara #TTD #AndhraPradesh #CelebrityDarshan #TirumalaTemple #VenkateswaraSwamy #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 0

Uploaded: 2025-11-04

Duration: 02:26