Chevella Bus Accident:BJP MP Konda Vishweshwar Reddy Blames BRS Government | Asianet News Telugu

Chevella Bus Accident:BJP MP Konda Vishweshwar Reddy Blames BRS Government | Asianet News Telugu

తెలంగాణ: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాపూర్ గేటు వద్ద జరిగిన RTC బస్సు ప్ర'మాదానికి, గత పదేళ్లుగా జరిగిన ప్రతి సంఘటనకు గత BRS ప్రభుత్వమే కారణమని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా కేవలం రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం రోడ్డు పనులను అప్పటి ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. BRS పార్టీ ప్రజల ఆవేదనను పట్టించుకోకుండా కేవలం ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. NGTలో కేసు ముగిసింది కాబట్టి ఇప్పటికైనా NHAI అధికారులు త్వరగా రోడ్డు పనులు పూర్తిచేసి ప్రమాదాలని నివారించాలని కోరారు.br br #ChevellaBusIncident #KondaVishweshwarReddy #BJP #BRS #Telangana #TeluguNews #AsianetNewsTelugu br br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 0

Uploaded: 2025-11-04

Duration: 16:33