Rahul Gandhi Vote Scam Allegations Who is Larissa Nery Sparks National Controversy | Asianet Telugu

Rahul Gandhi Vote Scam Allegations Who is Larissa Nery Sparks National Controversy | Asianet Telugu

బీజేపీ ఓట్ల‌ను దొంగ‌తనం చేస్తోంది అని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పదేపదే ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేసి మ‌రీ కొన్ని సాక్ష్యాలు చూపిస్తూ బీజేపీపై అటాక్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాహుల్ ప్ర‌స్తావించిన ఓ అమ్మాయి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.br br #RahulGandhi #LarissaNery #VoteScam #HaryanaElections #FakeVotes #IndianPolitics #CongressVsBJP #ElectionCommission #BrazilianModel #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 2

Uploaded: 2025-11-09

Duration: 04:02