Amit Shah at blast site: పోలీసులతో నేరుగా స్పాట్‌కి వెళ్లి రంగంలోకి దిగిన అమిత్‌ షా| Asianet Telugu

Amit Shah at blast site: పోలీసులతో నేరుగా స్పాట్‌కి వెళ్లి రంగంలోకి దిగిన అమిత్‌ షా| Asianet Telugu

ఢిల్లీ: ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనతో దేశమంతా అప్రమత్తమైంది. ఘటన స్థలానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హుటాహుటిన చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించి... పోలీసులు, దర్యాప్తు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. br br #DelhiBlast #RedFort #RedFortMetroStation #AmitShah #DelhiPolice #NIATeam #FSLEnquiry #SecurityAlert #DelhiNews #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 0

Uploaded: 2025-11-10

Duration: 07:09