Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం| Asianet News Telugu

Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం| Asianet News Telugu

హైదరాబాద్‌లోని 61-జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. ఓట్ల లెక్కింపు శాంతియుతంగా జరగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.br br #Hyderabad #JubileeHills #ByeElection #TelanganaElections #VoteCounting #ElectionCommission #HyderabadNews #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 0

Uploaded: 2025-11-13

Duration: 09:41