Kesineni Chinni : YS Jagan పేరు వింటేనే కంపేనీలు వెనక్కి వెళ్లిపోయాయి | ONEINDIA TELUGU

Kesineni Chinni : YS Jagan పేరు వింటేనే కంపేనీలు వెనక్కి వెళ్లిపోయాయి | ONEINDIA TELUGU

విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు విజయవంతమైంది విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలియజేశారు. రాష్ట్ర యువతలో నూతనోత్సాహం నిండిందన్నారు. 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 15 లక్షల మందికి ఉద్యోగాల కల్పన దిశగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ పేరు చెప్తేనే కంపెనీలు హడలెత్తిపోతున్నాయన్నారు. జగన్ ది అరాచక పాలన అని చంద్రబాబుది అభివృద్ధి పాలన అని అభివర్ణించారు.


User: Oneindia Telugu

Views: 7

Uploaded: 2025-11-17

Duration: 04:40