దేశంలోనే రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? టాప్‌లో మనమే | India’s Richest Districts List | Asianet Telugu

దేశంలోనే రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? టాప్‌లో మనమే | India’s Richest Districts List | Asianet Telugu

దేశంలో అత్యంత ధనిక జిల్లా ఏదో తెలుసా? తాజా ఆర్థిక సర్వే 2024–25 ప్రకారం, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దేశవ్యాప్తంగా వ్యక్తిగత జీడీపీ (GDP per capita) లో మొదటి స్థానంలో నిలిచింది. ఒక్కో వ్యక్తి సగటు ఆదాయం రూ. 11.46 లక్షలు కావడం విశేషం.br br రంగారెడ్డిలో ఐటీ, బయోటెక్, ఫార్మా రంగాల వేగవంతమైన అభివృద్ధి, హైదరాబాద్‌ అర్బన్ స్పిలోవర్ ప్రభావం, పరిశ్రమలు, రహదారి కనెక్టివిటీ—ఇవన్నీ కలిపి జిల్లాను భారతదేశంలో అత్యంత ధనిక ప్రాంతంగా నిలబెట్టాయి.br br Top 10 Richest Districts in India (GDP Per Capita): 1️⃣ రంగారెడ్డి – ₹11.46 లక్షలుbr 2️⃣ గురుగ్రామ్ – ₹9.05 లక్షలుbr 3️⃣ బెంగళూరు అర్బన్ – ₹8.93 లక్షలుbr 4️⃣ నోయిడా (గౌతమ్ బుద్ధ నగర్) – ₹8.48 లక్షలుbr 5️⃣ సోలన్ – హిమాచల్ ప్రదేశ్br 6️⃣ ఉత్తర & దక్షిణ గోవాbr 7️⃣ గ్యాంగ్‌టాక్ & నాంచిbr 8️⃣ దక్షిణ కన్నడbr 9️⃣ ముంబైbr 🔟 అహ్మదాబాద్br br ఈ వీడియోలో ప్రతి జిల్లాలోని ఆర్థిక వృద్ధి, పరిశ్రమలు, అభివృద్ధి కారణాలు, జీవన ప్రమాణాలు అన్నీ వివరంగా తెలుసుకోండి.br br #Rangareddy #RichestDistrict #IndiaEconomy #EconomicSurvey #GDPPerCapita #RichestDistrictsIndia #Gurugram #BengaluruUrban #IndiaNews #Top10Districts #AsianetNewsTelugu #Telanganabr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 64

Uploaded: 2025-11-24

Duration: 02:07