'నా కోసం నెదర్లాండ్స్​కు వచ్చింది మీరేనా?' - కస్టడీలో పోలీసులను అడిగిన ఐబొమ్మ రవి

'నా కోసం నెదర్లాండ్స్​కు వచ్చింది మీరేనా?' - కస్టడీలో పోలీసులను అడిగిన ఐబొమ్మ రవి

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి దర్యాప్తులో కీలక విషయాలు - కోర్టులో హాజరు పరచిన పోలీసులు, అనంతరం చంచల్‌గూడ తరలింపు - డబ్బు కోసం ఎటువంటి అడ్డదారినైనా తొక్కడమే రవి నైజమన్న పోలీసులు

User: ETVBHARAT

Views: 21

Uploaded: 2025-11-25

Duration: 03:59