Smriti Mandhana Wedding లేనట్లేనా? Palash Muchhal మోసం చేశాడా? | Oneindia Telugu

Smriti Mandhana Wedding లేనట్లేనా? Palash Muchhal మోసం చేశాడా? | Oneindia Telugu

Smriti Mandhana Wedding :భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం చుట్టూ వివాదం ముసురుకుంది. నవంబర్ 23న సాంగ్లీలో జరగాల్సిన వీరి వివాహం.. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం కారణగా హఠాత్తుగా వాయిదా పడింది. అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో కొత్త అలజడి మొదలైంది. పెళ్లి వాయిదా తర్వాత 24 గంటల్లోనే మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. పలాష్ ముచ్ఛల్‌కు కూడా అకస్మాత్తుగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి తర్వాత మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. మరోవైపు స్మృతి మంధానా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి నిశ్చితార్థం ఫోటోలు, ప్రపోజల్ వీడియోలతో సహా వివాహానికి సంబంధించిన అనేక పోస్టులను తొలగించడం అభిమానులను మరింత కలవరపరిచింది. ఈ పరిణామాలు క్రికెటర్, మ్యూజిక్ కంపోజర్ వివాహ వాయిదా వెనుక అసలు కారణాలపై అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి. br br br The wedding of cricket star Smriti Mandhana and music director Palash Muchhal has taken a dramatic turn. br Key Points: br ✔ Wedding on Nov 23 postponed due to Smriti’s father’s illness br ✔ Within 24 hours, Palash Muchhal also hospitalized br ✔ Later shifted to Mumbai for further treatment br ✔ Smriti deletes engagement & proposal posts from Instagram br ✔ Fans shocked; mystery deepens around the wedding delay br br Watch the full video for a complete timeline and the controversies surrounding the couple. br br br #SmritiMandhana #PalashMuchhal #WeddingControversy #CricketNews #CelebrityNews #SmritiMandhanaWedding #ViralNewsbr br ~PR.358~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 35

Uploaded: 2025-11-27

Duration: 01:49