Samantha Inspring Comeback Explained: సమంత లైఫ్ ఇచ్చిన మెసేజ్ ఇదే | FilmiBeat Telugu

Samantha Inspring Comeback Explained: సమంత లైఫ్ ఇచ్చిన మెసేజ్ ఇదే | FilmiBeat Telugu

Samantha-Raj Nidimoru: టాలీవుడ్ అగ్రనటి సమంత రూత్ ప్రభు తన డేటింగ్ రూమర్లకు చెక్ పెట్టింది. 'ది ఫ్యామిలీ మాన్' దర్శకుడు, తన బాయ్ ఫ్రెండ్ ను రాజ్ నిడుమోరుతో వివాహం చేసుకున్నారు. వీరి జంట వివాహానికి కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ వేదికగా మారింది. డిసెంబర్ 1 తేదీ ఉదయం లింగ భైరవి దేవాలయంలో హిందూ సంప్రదాయ ప్రకారం సమంత-రాజ్ వివాహబంధంతో ఒక్కటయ్యారని ఫౌండేషన్ సర్కిల్స్ ధృవీకరించాయి. చాలా తక్కువ మంది సన్నిహితుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక జరిగినట్టు తెలుస్తోంది. br br How Samantha Overcome Struggles and how she gave strong comeback after huge setback in life is truly inspirational and it is explained in this video br br #Samantha #SamanthaRuthPrabhu #Samanthamarriage #SamanthaWedding #RajNidimoru #Tollywood #SamanthaFansbr br Also Readbr br Samantha Networth: సమంత నికర ఆస్తులు ఎన్ని కోట్లు? రాజ్ నిడిమోరు కంటే ఎన్ని కోట్లు ఎక్కువ? :: br Samantha Wedding: రెండో పెళ్లికి సమంత ముహుర్తం... రాజ్ నిడిమోరు మాజీ భార్య సోషల్ మీడియా పోస్ట్ :: br Samantha: వాటిని క్షమించడానికి వీల్లేదు.. ఇక పోరాటమే అంటున్న సమంత :: br br br ~CA.43~PR.38~ED.


User: Filmibeat Telugu

Views: 5

Uploaded: 2025-12-01

Duration: 05:04