AgriGold Case : సీఎం గారు ఒకేసారి ప్రాణాలు విడవడానికి సిద్ధంగా ఉన్నాం | Oneindia Telugu

AgriGold Case : సీఎం గారు ఒకేసారి ప్రాణాలు విడవడానికి సిద్ధంగా ఉన్నాం | Oneindia Telugu

AgriGold Case :విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కారు. భారీ ఆందోళనకు దిగారు. తమ డిపాజిట్లు, కష్టార్జిత సొమ్ము తిరిగి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తరలివచ్చిన బాధితులు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్లు దర్జాగా బంగ్లాలు కట్టుకొని సంతోషంగా బతుకుతున్నారు అని.. నమ్మి డబ్బులు కట్టిన మేము రోడ్డుమీద పోలీసులతో తన్నులు తింటూ.. అష్టకష్టాలు పడుతున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తమ మనవి ఆలకించాలని కోరారు. నేటి నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక br br br AgriGold victims in Vijayawada launched a major protest demanding the immediate return of their deposits. Depositors from AP, Telangana, Maharashtra, and Karnataka joined hands to voice their anger, accusing both state governments of neglect. br br They expressed deep pain, saying the real culprits are enjoying luxurious lives while innocent families who trusted the company are struggling on the streets. The victims appealed to Deputy CM Pawan Kalyan to step in and resolve their issue. Protesters warned that the agitation would intensify if no action is taken. br br Watch the full report for complete ground visuals and public reactions. br br br #AgriGold br #AgriGoldScam br #Vijayawada br #CMChandrababu br #Naralokesh br #TDP br #YSRCP br #APNews br #Telangana br #PawanKalyan br #PublicProtest br #Depositorsbr br ~PR.358~ED.


User: Oneindia Telugu

Views: 526

Uploaded: 2025-12-07

Duration: 05:32