'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్​'కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు - 42 దేశాల నుంచి తరలి రానున్న ప్రముఖులు

'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్​'కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు - 42 దేశాల నుంచి తరలి రానున్న ప్రముఖులు

ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌ - సమిట్‌కు తరలిరానున్న దేశ, విదేశాలకు చెందిన దిగ్గజాలు - 'తెలంగాణ రైజింగ్‌ థీమ్‌' పేరుతో ఒకే వేదికపైకి వివిధ రంగాల ప్రముఖులు

User: ETVBHARAT

Views: 15

Uploaded: 2025-12-07

Duration: 02:57