'మాపై అక్రమ కేసులను రద్దు చేయించండి' - ప్రజాదర్బార్​లో మంత్రి లోకేశ్​కు బాధితుల విజ్ఞప్తి

'మాపై అక్రమ కేసులను రద్దు చేయించండి' - ప్రజాదర్బార్​లో మంత్రి లోకేశ్​కు బాధితుల విజ్ఞప్తి

టీడీపీ ప్రధాన కార్యాలయంలో 79వ ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్ - ప్రతి ఒక్క బాధితుడిని ఆప్యాయంగా పలకరించిన లోకేశ్ - బాధితుల నుంచి వినతులను స్వీకరించి, కొందరికి అక్కడికక్కడే పరిష్కారం చూపిన మంత్రి

User: ETVBHARAT

Views: 11

Uploaded: 2025-12-20

Duration: 01:13