CM Revanth Reddy: కేసీఆర్ కు సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి..! |Oneindia Telugu

CM Revanth Reddy: కేసీఆర్ కు సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి..! |Oneindia Telugu

CM Revanth Reddy. Chief Minister Revanth Reddy said that he would transform the Kodangal constituency into a model for the entire country. During his visit to Kosgi in Narayanpet district today, he felicitated the newly elected Sarpanches. br కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నారాయణపేట్ జిల్లా కోస్గీ పర్యటన సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ పునాదులు గ్రామాల్లో ఉన్నాయని గాంధీ చెప్పారని. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన పాలన అందుబాటులోకి వస్తుందని అన్నారు. br #reventhreddy br #congress br #kcr br br br Also Readbr br బీఆర్ఎస్ కు కవిత షాక్.. 2029ఎన్నికల్లో అదే చేస్తానని ప్రకటన! :: br దానం నాగేందర్ రాజీనామా -హైకమాండ్ కీలక హామీ..!? :: br తెలంగాణలోని ఉప సర్పంచ్ లకు బిగ్ షాక్..


User: Oneindia Telugu

Views: 44

Uploaded: 2025-12-24

Duration: 01:39