ఆర్టీసీలో భారీ ప్రక్షాళన ! 😱 సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం | AP Govt Key Decisions on APSRTC

ఆర్టీసీలో భారీ ప్రక్షాళన ! 😱 సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం | AP Govt Key Decisions on APSRTC

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ప్రక్షాళనపై దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను సమీక్షించడంతో పాటు, సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

User: Oneindia Telugu

Views: 44

Uploaded: 2025-12-28

Duration: 03:42