విజయవాడను కమ్మేసిన పొగమంచు 😱 మన్యం ప్రాంతాల్లో గడ్డకట్టే చలి.. | Vijayawada Fog & Manyam Cold Wave

విజయవాడను కమ్మేసిన పొగమంచు 😱 మన్యం ప్రాంతాల్లో గడ్డకట్టే చలి.. | Vijayawada Fog & Manyam Cold Wave

2026 కొత్త ఏడాది ఆరంభంలో ఆంధ్రప్రదేశ్‌ను చలి వణికిస్తోంది. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉదయం 9 గంటలైనా రహదారులు కనిపించని పరిస్థితి నెలకొంది. మరోవైపు అరకు, లంబసింగి, జి.మాడుగుల వంటి మన్యం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఉత్తర భారత పవనాల ప్రభావంతో చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. br br #Vijayawada #Fog #Manyam #Winter2026 #APWeather #Araku #Lambasingi #TeluguNews #ColdWave #AndhraNewsbr br ~ED.


User: Oneindia Telugu

Views: 172

Uploaded: 2026-01-01

Duration: 02:43