telugu తెలుగు ఎంత ఈజీగా ఇతర భాషలు తెలుసుకోవచ్చో చూడండి

telugu తెలుగు ఎంత ఈజీగా ఇతర భాషలు తెలుసుకోవచ్చో చూడండి

కొంతమంది ఫ్రెంచ్ నేర్చుకోవాలని ఉందని, మరికొంత మంది జర్మన్ నేర్చుకోవాలని ఉందని చెప్తుంటే.. ఇంతవరకూ హిందీనే నేర్చుకోలేదని నాకు బాధేస్తుంటుంది. ఇప్పుడు Google Translateతో ఈ కొరత తీరుతుందని అన్పిస్తోంది. ఈ సర్వీస్ ద్వారా ఎంత సులభంగా తెలియని భాషలు నేర్చుకోవచ్చో ఈ వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసి వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.


User: nallamothu

Views: 134

Uploaded: 2010-12-10

Duration: 04:26

Your Page Title