telugu తెలుగు cyberlink powerdvd review Full HD

telugu తెలుగు cyberlink powerdvd review Full HD

మన దగ్గర ఉన్న CD, DVD, Blu-Ray వంటి అన్ని రకాల డిస్కుల్లోని మీడియా ఫైళ్లనీ, ఆడియో ఫైళ్లనీ, AVI, MPEG-1, MPEG-2, MP4, MKV వంటి అన్ని రకాల ఫార్మేట్లలోని ఫైళ్లనీ ప్లే చేసుకోవడానికి Cyberlink Power DVD అనే ప్రోగ్రామ్ అద్భుతంగా పనిచేస్తుంది. విండోస్ మీడియా ప్లేయర్, VLC Player వంటి సాధారణ మీడియా ప్లేయర్లు వేటిలోనూ లభించనంత క్వాలిటీ ఈ ప్లేయర్ లో లభిస్తుంది. ఇది ఎంత క్వాలిటీతో వీడియోల్ని ప్లే చేస్తుందో మీకు చూపిస్తూ ఇందులోని పలు options గురించి ఈ క్రింది వీడియోలో డిమాన్ స్ట్రేట్ చేశాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.


User: nallamothu

Views: 47

Uploaded: 2011-03-11

Duration: 09:04