Allegations on Jana Sena chief Pawan Kalyan In social media

By : Oneindia Telugu

Published On: 2017-09-01

46 Views

02:18

Fans counter to allegations on Jana Sena chief and Power Star Pawan Kalyan on social media.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశారనే విమర్శలపై ఆయన అభిమానులు దిమ్మతిరిగే షాకిస్తున్నారు. పవన్‌పై విమర్శలను అభిమానులు ఎప్పుడూ జీర్ణించుకోరు. పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తే అభిమానులు మొదటి నుంచి ఘాటుగానే స్పందిస్తారు. విమర్శల వరకు ఓకే. కానీ అభిమానులు బెదిరింపులకు దిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అభిమానులు అలా ప్రవర్తించడాన్ని ఎవరూ సమర్థించరు. ముఖ్యంగా పవర్ స్టార్‌ను చంద్రబాబుకు అనుకూలురుగా భావిస్తున్న వైసిపి ఆయనపై సమయం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తుంటుంది. ఇటీవల కూడా పవన్ ఏం చేశారనే ప్రశ్నలు వినిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ వల్ల నవ్యాంధ్రలో మంచి మంచి పనులు జరిగాయనే విషయాన్ని గుర్తించాలని కొందరు అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఏపీలో పవన్ కొన్ని విషయాల్లో పోరాడి సాధిస్తుంటే.. ఎవరికీ కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు.

Trending Videos - 15 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 15, 2024