India vs Australia Test Series 2018 Opening Pair : KL Rahul vs Prithvi Shaw vs Murali Vijay

By : Oneindia Telugu

Published On: 2018-11-30

120 Views

01:39

Former India cricketer Virender Sehwag feels Prithvi Shaw and KL Rahul should open the innings for the team when they take on Australia in the forthcoming Test series. I don’t see Murali Vijay playing in the Test matches in Australia,” Sehwag explained.
#IndiavsAustraliaTestSeries
#viratkohli
#muralivijay
#KLRahul
#PrithviShaw

ఆసీస్ గడ్డపై టీమిండియా మరో కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబరు 6 నుంచి ఆడిలైడ్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరిస్‌లో జట్టు మేనేజ్‌మెంట్‌కు ఓపెనింగ్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది.

Trending Videos - 28 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 28, 2024