Prithvi Shaw కి కష్టమే, KL Rahul బెస్ట్ ఆప్షన్ - Salman || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-05-20

87 Views

01:30

KL Rahul Will Be The First Choice Opener, Prithvi Shaw Lacks Consistency – Salman On India’s Openers For T20 World Cup
#PrithviShaw
#Teamindia
#KlRahul
#T20WORLDCUP

నిలకడలేమి ఆటనే టీమిండియా యంగ్ ఓపెనర్ పృథ్వీషాకు అవకాశాలు రాకుండా చేస్తుందని పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్ అన్నాడు. దూకుడుగా ఆడాలనే అతని ఆతృత అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకుండా చేయవచ్చని అభిప్రాయపడ్డాడు. ఎంతో ప్రతిభ కలిగిన అతను మరింత నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు.

Trending Videos - 13 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 13, 2024